share
International
ట్రంప్ మరో దుస్సాహసం-ఏకంగా అంతర్జాతీయ కోర్టుపైనే ఆంక్షల కొరడా..!
07, Feb 2025
22 Views
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా బలం ప్రపంచానికి చూపిస్తానంటూ ఇప్పటికే పలు దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ కోర్టునే టార్గెట్ చేశారు. అమెరికాతో పాటు తన మిత్రదేశం ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తున్న అంతర్జాతీయ కోర్టుపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఓ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో ప్రపంచం నివ్వెరపోతోంది.
మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయిన డొనాల్డ్ ట్రంప్ .. ఈ సందర్బంగా గాజాలో తాజా పరిస్దితులపై చర్చించారు. వీరిద్దరి భేటీలో అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ కూడా ప్రస్తావనకు వచ్చింది. దీంతో ట్రంప్ అంతర్జాతీయ న్యాయస్థానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అంతర్జాతీయ న్యాయస్దానంపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలపై సంతకం చేసేశారు.
ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులో ట్రంప్.. అమెరికాతో పాటు తమ సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయెల్ ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్న అంతర్జాతీయ కోర్టుపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఆధారంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై నిరాధారంగా అంతర్జాతీయ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ను చూపారు. అంతర్జాతీయ న్యాయస్దానం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ట్రంప్ ఆరోపించారు.
ఆఫ్ఘనిస్తాన్లోని యుఎస్ సర్వీస్ సభ్యులు, గాజాలోని ఇజ్రాయెల్ దళాలపై ఆరోపించిన యుద్ధ నేరాలపై అంతర్జాతీయ కోర్టు విచారణలను ప్రస్తావిస్తూ .."అమెరికా, మా సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యల్లో ట్రిబ్యునల్ నిమగ్నమైందని పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ కోర్టు విచారణకు సహకరించినట్లు భావించే వారితో పాటు కోర్టు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులపై ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
share Share now
Related Posts
International
అమెరికాలో 200 మంది తెలుగు ఉద్యోగుల అవుట్ ? తానాతో కుమ్మక్కై ఏం చేశారంటే..?
16, Apr 2025
50 Views
International
దుమారం రేపుతోన్న F-1 విద్యార్థి వీసాల రద్దు.. ట్రంప్ అడ్డదిడ్డంగా కోతలతో పరేషాన్!
16, Apr 2025
45 Views
International
అమెరికాకు చెనా భారీ షాక్- ఏకంగా 125 శాతానికి సుంకాల పెంపు...!
11, Apr 2025
22 Views
International
ట్రంప్ చావు దెబ్బ.. ఇక చైనాకు ఇండియానే దిక్కా? ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారు..?
09, Apr 2025
17 Views
International
మోదీ వస్తున్నారు.. రాజధానిని శుభ్రం చేయండి! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు
15, Mar 2025
31 Views
International
Sunita Williams: అయ్యో పాపం.. సునీతా విలియమ్స్‌కు తప్పని నిరీక్షణ.. చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా
13, Mar 2025
32 Views
International
Trump News: టిక్‌టాక్ అమ్మే పనిలో ట్రంప్.. నాలుగు సంస్థలతో కొనసాగుతున్న చర్చలు..
10, Mar 2025
26 Views
International
హైదరాబాద్‌లో రన్ ఫర్ యాక్షన్
08, Mar 2025
36 Views
International
మహిళా దినోత్సవం నాడు గుజరాత్‌కు ప్రధాని మోదీ.. లక్ష మందికి పైగా మహిళలతో భేటీ
08, Mar 2025
38 Views
International
ట్రంప్ దెబ్బ.. భారతీయ యువతకు కొత్తగా సెల్ఫ్ డిపోర్టేషన్ భయం!
07, Mar 2025
37 Views
International
Donald Trump: పాక్, ఆఫ్ఘన్లపై అమెరికా ట్రావెల్ బ్యాన్.. ట్రంప్ కీలక నిర్ణయం.!
07, Mar 2025
30 Views
International
భారతదేశంపై సుంకాలు విధిస్తామన్న ట్రంప్.. ఏప్రిల్ 2 నుంచి అమలు..!
05, Mar 2025
37 Views
International
అమెరికాకు కిమ్ సోదరి హెచ్చరిక.. మా జోలికొస్తే మీ పని అంతే..!
04, Mar 2025
35 Views
International
Trump vs Zelensky: ‘స్టుపిడ్ ప్రెసిడెంట్’.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం
01, Mar 2025
35 Views
International
ALERT: చైనాలో మరో కొత్త వైరస్.. ఇక చావులు తప్పవా..!
22, Feb 2025
38 Views
International
Kash Patel: భగవద్గీతపై ప్రమాణం చేసిన అమెరికా కొత్త FBI డైరెక్టర్!
22, Feb 2025
34 Views
International
Trump News: మూడో ప్రపంచ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?
21, Feb 2025
33 Views
International
Donald Trump: జెలెన్స్కీకి ట్రంప్ మరో షాక్.. మూడేళ్ల క్రితమే ముగించాల్సి ఉండేదంటూ..
19, Feb 2025
38 Views
International
భారత్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు: కుప్పలు కుప్పలుగా డబ్బులున్నాయట: కడుపులో ఇంత దాచుకుని..
19, Feb 2025
36 Views
International
ల్యాండ్ అవుతూ అదుపుతప్పి బోల్తాపడిన విమానం.. షాకింగ్ ఘటన..
18, Feb 2025
34 Views
International
మోడీ ఆఫర్ కు ఫిదా- భారత్ లో టెస్లాకు ఉద్యోగుల్ని తీసుకుంటున్న ఎలాన్ మస్క్..!
18, Feb 2025
35 Views
International
చెదిరిన డాల్లర్ డ్రీమ్స్.. యూఎస్ నుంచి వెనక్కి వచ్చిన మూడో బ్యాచ్..!
17, Feb 2025
71 Views
International
PM Modi: అమెరికా-భారత్ బంధం మరింత బలోపేతం కావాలి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
14, Feb 2025
50 Views
International
PM Modi In US: టారిఫ్స్, ఇమిగ్రేషన్.. ప్రధాని మోదీ, ట్రంప్ భేటిలో చర్చించే కీలకాంశాలు ఇవే
13, Feb 2025
26 Views
International
Modi-Trump: బిగ్ మీటింగ్‌కి వేదిక కానున్న అమెరికా.. ఇద్దరి మధ్య కీలక సమావేశం!
12, Feb 2025
40 Views
International
అమెరికాలో దీనంగా భారతీయ ఉద్యోగులు-భయంతో ఏం చేస్తున్నారో తెలుసా?
11, Feb 2025
51 Views
International
Modi US Visit: ట్రంప్ ఆగ్రహం నుంచి మోదీ ఇండియాను కాపాడతారా..? ట్రంపుకు తాయిలం సిద్ధం
11, Feb 2025
50 Views
International
భారత్‌ను అస్థిరపరిచేందుకు బైడెన్ హయాంలో కుట్ర..! ధృవీకరించిన ట్రంప్
10, Feb 2025
41 Views
International
Donald Trump: భారత విద్యార్ధుల్లో ‘ట్రంప్’ భయం.. పార్ట్‌టైమ్ జాబ్‌లు వదిలేసి అష్టకష్టాలు..
07, Feb 2025
31 Views
International
ట్రంప్ నిర్ణయంతో.. హెచ్1బి, ఎల్ 1 వీసాదారులకు పొంచి ఉన్న ముప్పు?
06, Feb 2025
53 Views
International
హిందువులపై దాడులతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో మరో విధ్వంసం
06, Feb 2025
49 Views
International
Donald Trump: గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ - ఐక్యరాజ్యసమితి ఏమందంటే..
06, Feb 2025
49 Views
International
డాలర్ డ్రీమ్స్ ఆవిరి.. తొలివిడతలో భారత్ చేరిన 104మంది.. ఎవరిని కదలించినా కన్నీటి కథలే..!
06, Feb 2025
50 Views
International
ఐక్యరాజ్య సమితికి ట్రంప్ గుడ్‌బై: నెక్స్ట్ టార్గెట్ అదే
05, Feb 2025
104 Views
International
అమెరికా నుంచి భారతీయుల గెంటివేత.. 205 మందితో అమృత్‌సర్‌లో విమానం ల్యాండింగ్!
05, Feb 2025
129 Views