share
Trending
Sonu Sood: రియల్ హీరోకు షాక్.. సోనూసూద్ అరెస్ట్‌కు ఆదేశాలు జారీ..
07, Feb 2025
31 Views
పాన్ ఇండియా నటుడు సోనూసూద్‌కు షాక్ తగిలింది. తాజాగా ఆయనను అరెస్ట్ చేయాలంటూ వారెంట్ జారీ చేసింది పంజాబ్ లోని లూథియానా కోర్టు. ఈ మేరకు సోనుసూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పూర్తి వివరాల విషయానికి వస్తే.. సోనూ సూద్ సినీ ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు.
ప్రముఖ నటుడు సోనుసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పంబాబ్ లోని లూథియానా కోర్టు. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో ఆయనను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముంబయిలోని అందేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు లూథియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. సోనూ సూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లూధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా రూ. 10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూ సూద్ కు సాక్షిగా పేర్కొన్నారు. కానీ అతడు సమాధానం చెప్పడానికి రాలేదు.
దీంతో అతడికి లూథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమణ్‌ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. లూథియానా కోర్టు తన ఉత్తర్వులో, ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని ఓషివారా పోలీస్ స్టేషన్ అధికారిని సోను సూద్‌ను అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరగనుంది. “సోనూసూద్ కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతడు హాజరుకాలేదు. దీంతో అతడిని వెంటనే అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది” అంటూ ఉత్తర్వ్యూలో పేర్కొంది కోర్టు.
సోనూ సూద్.. తెలుగుతోపాటు హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ పాత్రలతో పాపులర్ అయిన సోనూసూద్.. లాక్ డౌన్ సమయంలో తన దాతృత్వంతో చాలా మందిని ఆదుకుని రియల్ హీరోగా మారాడు. ఇన్నాళ్లు నటుడిగా అలరించిన సోనూసూద్.. ఇప్పుడు దర్శకుడిగా మారి ఫతేహ్ అనే సినిమాకు తెరెకెక్కించారు.
share Share now
Related Posts
Trending
మహిళకు పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు..130 రోజుల తర్వాత ఏం జరిగిందంటే..
14, Apr 2025
23 Views
Trending
గంగో రేణుక తల్లి.. ఆ నీటి మడుగులో ఏముందో తెలిస్తే మీ గుండెలు గుభేల్
14, Apr 2025
20 Views
Trending
వీడేం మనిషండి బాబోయ్.! మొసలిని అమాంతం కౌగిలించుకున్నాడు.. ఆ తర్వాత సీన్..!
08, Apr 2025
13 Views
Trending
Hyderabad: దేశంలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్! మన హైదరాబాద్‌లో ఎక్కడంటే..?
07, Apr 2025
53 Views
Trending
Viral Video: నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్
05, Apr 2025
39 Views
Trending
వార్నీ ఇదేందయ్యా.. బెడ్రూమ్లో ఉండాల్సిన మంచం రోడ్డుపై పరిగెడుతోంది..
04, Apr 2025
17 Views
Trending
కదులుతున్న రైలు ఎక్కుతుండగా పట్టాలపై పడిపోయిన పెంపుడు కుక్క .. ఆ తర్వాత
02, Apr 2025
25 Views
Trending
Betting Apps case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పై తెలంగాణ సర్కార్ ఫోకస్.. ఐదుగురితో సిట్ ఏర్పాటు..
01, Apr 2025
25 Views
Trending
Telangana: అయ్యారే… లిఫ్ట్ అడిగి 10 కిలోమీటర్లు కార్లో ట్రావెల్ చేసిన కొండముచ్చు..
29, Mar 2025
21 Views
Trending
Ugadi Wishes 2025: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!
28, Mar 2025
26 Views
Trending
Warangal: ఓరుగల్లులో గజ గజ.. నగరంలో టాటూ గ్యాంగ్ హల్చల్.. ప్రజలకు బిగ్ అలర్ట్..
28, Mar 2025
19 Views
Trending
వీడేం మనిషండి బాబోయ్…!! బెడ్రూమ్ నిండా పాములు, మొసళ్లను పెంచుతూ..
26, Mar 2025
20 Views
Trending
బాబోయ్.. బర్డ్‌ఫ్లూ పోయింది అనుకుంటే.. ఎఫ్‌పీవీ ఎంటరైంది..! ఏంటి ఈ కొత్త వైరస్
25, Mar 2025
24 Views
Trending
ఇలాంటి మతపరమైన అంశాలపై రీల్స్ చేశారో.. ఇక జైలుకే! తస్మాత్ జాగ్రత్త
24, Mar 2025
22 Views
Trending
Posani Krishna Murali: ఫిర్యాదులు, కేసులతో పోసాని ఉక్కిరిబిక్కిరి
05, Mar 2025
74 Views
Trending
Posani Krishna Murali: హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలింపు.!
27, Feb 2025
72 Views
Trending
AP: మహిళల రక్షణ కోసం సురక్ష యాప్
22, Feb 2025
33 Views
Trending
ఆటలొద్దు.. కమల్ హాసన్ సంచలన వార్నింగ్..
22, Feb 2025
39 Views
Trending
త్వరలోనే భారత్‌లోకి ఎయిర్ అంబులెన్సులు.. గాల్లో ఎంత స్పీడుగా దూసుకెళ్లనున్నాయంటే?
18, Feb 2025
34 Views
Trending
Vamshi: వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
14, Feb 2025
40 Views
Trending
హైదరాబాద్‌లో గూగుల్ ఏఐ కేంద్రం.. 500 స్కూళ్లలో 50 వేల మందికి పాఠాలు!
14, Feb 2025
53 Views
Trending
మోదీ విమానంపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్- ఉలిక్కిపడ్డ యంత్రాంగం
12, Feb 2025
28 Views
Trending
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఇకలేరు..
12, Feb 2025
54 Views
Trending
Thaman: నమ్మినవాళ్ళే వెన్నుపోటు పొడిచారు.. డబ్బులు కూడా పోగొట్టుకున్నా..తమన్ ఎమోషనల్ కామెంట్స్
08, Feb 2025
31 Views
Trending
ఆ వీడియోలను తొలగించండి.. కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు
06, Feb 2025
55 Views
Trending
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం.. యూపీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు..
05, Feb 2025
146 Views
Trending
తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై వివాదం.. విజయశాంతి ఎమోషనల్ ట్వీట్
09, Dec 2024
50 Views
Trending
డిసెంబర్ 14తో ముగుస్తున్న ఉచిత ఆధార్ అప్డేట్
30, Nov 2024
44 Views
Trending
‘మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు’
27, Nov 2024
41 Views