వాముతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో వాము, జీలకర్ర వేసి మరిగించి.. ఆ మిశ్రమాన్ని తాగాలి. వాము నీటిని తాగడం వల్ల గర్భిణీలకు మలబద్ధకం, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. రోజూ
పరగడుపున తాగితే గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. దగ్గు, ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వేయించిన వాము పాలలో కలిపి తాగితే నెలసరి నొప్పి తగ్గుతుంది.
It is a long established fact that a reader will be distracted.
Local Needs Free Listing feature provides a venue for showcasing a range of specialities. In addition to providing you with the information via phone, web and app, we also give you a platform to share your experiences with others via our Rate and Review function. We make sure that you are provided with the finest deals available through the Best Deals,Last Minute Deals and Live Quotes sections of our website.
Add my business arrow_forwardCopyright © 2023 Localneeds Developed By DGS