సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అనంతరం అర్జున్ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు.. అయితే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టారు.. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి...? అప్పుడు థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితులేంటి...? అన్ని వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు..
సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అనంతరం అర్జున్ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు.. అయితే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టారు.. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి…? అప్పుడు థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితులేంటి…? అన్ని వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు.. కాగా.. అల్లు అర్జున్ అరెస్టు ఘటన విషయంలో.. అటు విపక్షాలు, ఇటు ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. అల్లు అర్జున్ ను అనవసరంగా అరెస్టు చేశారని.. కుట్ర పూరితంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతోంది.. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడనే అల్లు అర్జున్ ను జైల్లో పెట్టించారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. పేరు మర్చిపోతే జైల్లో పెట్టడం అన్యాయమంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. మంగళవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్ రేసు, లగచర్ల ఘటనలపై ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ పేర్కొన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ విచారకరమని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. దాన్ని సమర్థించేలా సీఎం రేవంత్ మాట్లాడారని ఆరోపించారు. సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్ ర్యాలీలో ఎవరైనా చనిపోతే ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా ? అని ప్రశ్నించారు వివేకానంద..
అల్లు అర్జున్ వస్తున్నట్లు ముందే ఎందుకు చెప్పలేదు…?
నటీనటులు వస్తున్నట్లు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు…? థియేటర్ దగ్గర ఎంట్రీ, ఎగ్జిట్ బోర్డ్స్ ఎందుకు లేవు…? క్రౌడ్ వస్తారని తెలిసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు…? థియేటర్ చూట్టూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు…? అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు ముందే ఎందుకు చెప్పలేదు…? ఇలా పలు ప్రశ్నలు సంధిస్తూ నోటీసులిచ్చారు పోలీసులు. ఈనెల 22లోగా వివరణ ఇవ్వాల్సిందేనన్నారు. 12 లోపాలు గుర్తించిన పోలీసులు అసలు థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులిచ్చారు..
ఇక తొక్కిసలాట ఘటనలో 13 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సీపీ సీవీ ఆనంద్ పరామర్శించారు. శ్రీతేజ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందన్నారాయన. శ్రీతేజ్ కోలుకోవడానికి సమయం పడుతుందని… నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు.
Related Posts
Politics
తెలంగాణ సచివాలయంపై జాతీయ పతాకం అవనతం: అధికారిక వేడుకలు రద్దు
27, Dec 202418 Views
Politics
సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దు: భట్టి
26, Dec 202421 Views
Politics
రేవంత్.. మీ పిట్ట బెదిరింపులకు భయపడం: హరీశ్
26, Dec 202422 Views
Politics
హైదరాబాద్: సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. విజయశాంతి ఏమన్నారంటే?
26, Dec 202417 Views
Politics
అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ కక్ష గట్టింది: రఘునందన్
24, Dec 202432 Views
Politics
తెలంగాణలో ఏం జరుగుతోంది?: కేటీఆర్
24, Dec 2024Amadalavalasa15 Views
Politics
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 30న కేబినెట్ భేటీ
24, Dec 202414 Views
Politics
‘నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్టే’
23, Dec 2024Amadalavalasa04 Views
Politics
హైదరాబాద్: సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: అల్లు అర్జున్
23, Dec 202415 Views
Politics
జనగామ: బాధితులకు ఎల్ ఓ సి అందచేత
23, Dec 202411 Views
Politics
సికింద్రాబాద్: సీఎం రేవంత్ పై కేంద్రమంత్రుల ఆరోపణలు గర్హనీయం
23, Dec 202413 Views
Politics
రైతు భరోసాపై ప్రభుత్వాన్ని నిలదీయండి: కేటీఆర్
23, Dec 2024Amadalavalasa15 Views
Politics
KCRను కడిగేద్దామని ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా: CM రేవంత్
21, Dec 2024Amadalavalasa24 Views
Politics
అప్పులు లేకపోయి ఉంటే అద్భుతాలు సృష్టించేవాడిని: CM
21, Dec 202420 Views
Politics
రైతు భరోసాపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
21, Dec 2024Amadalavalasa23 Views
Politics
GHMC ఆస్తులు కంప్యూటరైజ్ చేయాలి: కమిషనర్
21, Dec 202435 Views
Politics
ఇదేనా రేవంత్… నువ్వు తీసుకొచ్చిన మార్పు?: కేటీఆర్
21, Dec 2024Amadalavalasa24 Views
Politics
చెన్నారావుపేట: పేదల కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
21, Dec 202420 Views
Politics
ధరణితో రైతులకు భూములు దూరం: CM రేవంత్
20, Dec 2024Amadalavalasa05 Views
Politics
రౌడీయిజం చేయడం సరికాదు.. కట్టడి చేయండి: పొంగులేటి
20, Dec 2024Amadalavalasa07 Views
Politics
హైకోర్టుకు కేటీఆర్.. తెలంగాణ భవన్ వద్ద పోలీసుల మోహరింపు
20, Dec 202404 Views
Politics
Year Ender 2024: తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు..!!
19, Dec 2024Amadalavalasa07 Views
Politics
మంత్రిగా నాగబాబు ఎంట్రీకి "మెగా" బ్రేక్ - అనూహ్య ట్విస్ట్..!!
18, Dec 2024Sompeta08 Views
Politics
రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీతక్క
18, Dec 2024Amadalavalasa06 Views
Politics
BJPకి బీఆర్ఎస్ లొంగిపోయింది: రేవంత్
18, Dec 2024Amadalavalasa06 Views
Politics
అదానీపై జేపీసీ విచారణ జరిపించాలి: CM రేవంత్
18, Dec 202404 Views
Politics
కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం : మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
17, Dec 202406 Views
Politics
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు
17, Dec 202405 Views
Politics
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం.. రూ.7.5 లక్షల నగదు చోరీ
16, Dec 202407 Views
Politics
మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం..
16, Dec 202407 Views
Politics
జనసేనలోకి మంచు మనోజ్ - మౌనిక..!!
16, Dec 2024Ponduru06 Views
Politics
రేవంత్ బ్రదర్స్‌ను అరెస్ట్ చేయలేదే..? అల్లు అర్జున్ అరెస్ట్‌పై హరీశ్ రావు
14, Dec 202405 Views
Politics
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడంటే?
13, Dec 2024Amadalavalasa04 Views
Politics
గవర్నర్ గ్రీన్ సిగ్నల్ - కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం..!?
13, Dec 202405 Views
Politics
Revanth Reddy – Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎందుకంటే..
13, Dec 202406 Views
Politics
సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
12, Dec 2024Amadalavalasa06 Views
Politics
Telangana: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు
12, Dec 2024Amadalavalasa07 Views
Politics
ములుగు: ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
తెలంగాణ సచివాలయంపై జాతీయ పతాకం అవనతం: అధికారిక వేడుకలు రద్దు
27, Dec 202418 Views
Others
హన్మకొండ: మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలిపిన వస్కుల మురళి
27, Dec 202415 Views
close
What service do you need? DGS Localneeds will help you
Your Enquiry Is Submitted Successfully!!!
Oops!! Something Went Wrong Try Later!!!
You cannot make enquiry on your own listing!!
List your business for FREE
Local Needs Free Listing feature provides a venue for showcasing a range of specialities. In addition to providing you with the information via phone, web and app, we also give you a platform to share your experiences with others via our Rate and Review function. We make sure that you are provided with the finest deals available through the Best Deals,Last Minute Deals and Live Quotes sections of our website.