share
Sports
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే.. భారత్, పాక్ ఎక్కడ, ఎప్పుడు ఢీ కొట్టనున్నాయంటే?
21, Dec 2024
53 Views
IND vs PAK, Champions Trophy 2025: గతంలో 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఓవల్‌లో ఇరుజట్ల మధ్య టైటిల్ మ్యాచ్ జరిగింది. అయితే, తాజాగా ఈ రెండు జట్ల మధ్య మరోసారి కీలక పోరు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ తటస్థ వేదికలో జరగనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే కీలక మ్యాచ్‌కి తేదీ వెల్లడైంది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జరగనున్న ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఎనిమిది జట్ల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ తేదీకీ తేదీకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.
ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరురెండ్లు మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే బిగ్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. మీడియా నివేదికల ప్రకారం, రెండు జట్లు ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తలపడనున్నాయి.
మ్యాచ్ తేదీపై పెద్ద అప్‌డేట్..
గతంలో 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఓవల్‌లో ఇరు రెండ్లు మధ్య టైటిల్ మ్యాచ్ జరిగింది. సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాక్ జట్టు 180 పరుగుల తేడాతో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఓటమి ఖాతాను సమం చేసేందుకు టీమిండియా ప్రయత్నిస్తుంది.
2025 ఫిబ్రవరి 23న తటస్థ వేదికలో కీలక మ్యాచ్..
అయితే, టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ టోర్నీ షెడ్యూల్‌ను మరికొన్ని రోజుల్లో ఐసీసీ ప్రకటించవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలని ఐసీసీ ముందుగా నిర్ణయించింది. అంటే, భారత్ తన మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడనుంది. ఇతర జట్లు మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లో ఆడతాయి. ఒకవేళ టీమిండియా సెమీఫైనల్, ఫైనల్స్‌కు చేరినా.. ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లోనే జరుగుతాయి.
ఐసీసీ ప్రకటన..
ఇది కాకుండా, 2024-27 సైకిల్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే అన్ని మ్యాచ్‌లు, రెండు దేశాలలో ఏది ఆతిథ్యం ఇస్తుందో దానికి భిన్నంగా, ఇరుజట్లు తటస్థ వేదికల్లో ఆడనున్నాయి. అంటే, భవిష్యత్తులో ఏదైనా టోర్నమెంట్ జరిగి, దానికి భారత్ ఆతిథ్యం ఇస్తే, పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడుతుంది. ఇది పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు వర్తిస్తుంది. ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025ని నిర్వహించే అవకాశం భారత్ చేతిలో ఉంది. కాగా, టీ20 ప్రపంచకప్ 2026ను భారత్, శ్రీలంకలు నిర్వహిస్తున్నాయి.
share Share now
Related Posts
Sports
MS Dhoni: అదిదా ధోని..! ఒంటిచేత్తో సిక్స్.. ఆపై 11 బంతుల్లో బడితపూజ.. వేట ఇలానే ఉంటది
15, Apr 2025
57 Views
Sports
IPL 2025: ఏంటి బ్రో అంత మాట అన్నావ్! ధోనిపై టీమిండియా మాజీ క్రికెటర్ హాట్ కామెంట్స్..
12, Apr 2025
42 Views
Sports
మ్యాచ్ తర్వాత స్టార్ క్రికెటర్ల మధ్య గొడవ! వీడియో తీస్తున్న కెమెరామెన్‌ను కూడా..
11, Apr 2025
35 Views
Sports
SRH: రికార్డు సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే.. సీన్ కట్ చేస్తే.!
07, Apr 2025
20 Views
Sports
SRH: కాటేరమ్మ కొడుకులకు దిష్టి తగిలిందా? ఆ ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది..!
04, Apr 2025
20 Views
Sports
IPL 2025: సన్‌రైజర్స్‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బంఫర్ ఆఫర్
03, Apr 2025
21 Views
Sports
KKR vs SRH: నేటి మ్యాచ్‌లో కాటేరమ్మ చిన్న కొడుకు అభిషేక్ శర్మ చేరుకోగల మైలురాళ్లు ఇవే..
03, Apr 2025
26 Views
Sports
IPL 2025: పంత్‌కు తప్పని చివాట్లు..! శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం లక్నో ఓనర్ నుంచి బంపర్ ఆఫర్!
02, Apr 2025
23 Views
Sports
Hyderabad Cricket Association: వారికి ఉచితంగానే ఐపీఎల్ టికెట్లు.. ఇలా అప్లై చేసుకోండి…
27, Mar 2025
31 Views
Sports
IPL 2025: 11 బంతుల్లో సిక్సర్ల విస్పోటనం.. కట్ చేస్తే.. 309 స్ట్రైక్‌రేట్‌తో సన్‌రైజర్స్‌కి దడపుట్టించాడు
24, Mar 2025
23 Views
Sports
IPL 2025: ఓర్నీ బండబడ.! కావ్య పాపనే పరేషాన్ చేస్తోన్న ఆ ముగ్గురు ప్లేయర్స్.. ఎవరంటే.?
20, Mar 2025
49 Views
Sports
IPL 2025: ఐపీఎల్‌లో కొత్త రూల్.. కట్‌చేస్తే.. టీంల రూపురేఖలే ఛేంజ్.. అదేంటంటే?
17, Mar 2025
23 Views
Sports
Rohit: అప్పుడు అన్‌ఫిట్ అంటూ కామెంట్స్.. కట్ చేస్తే.. ఇప్పుడు షమాతోనే సలాం కొట్టించుకున్న హిట్ మ్యాన్
10, Mar 2025
32 Views
Sports
IND vs NZ Final: మా గెలుపుకి వారే కారణం! రాహుల్, హార్దిక్ లు కాదు భయ్యో.. రోహిత్ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడంటే?
10, Mar 2025
48 Views
Sports
Rohit – Kohli: కోహ్లీ-రోహిత్ చివరి మ్యాచ్ ఇదే..! బయటికొచ్చిన భావోద్వేగ వీడియో..
08, Mar 2025
33 Views
Sports
సచిన్ మాస్టర్ బ్లాస్టర్ ఇన్నింగ్.. ఆ ట్రేడ్ మార్క్ షాట్స్ చూస్తే మతిపోవాల్సిందే
06, Mar 2025
27 Views
Sports
IND vs AUS: కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఆల్‌టైమ్ రికార్డ్!
05, Mar 2025
61 Views
Sports
సెమీ ఫైనల్ కు రోహిత్ టీంలో అనూహ్య మార్పులు..!!
04, Mar 2025
33 Views
Sports
Rohit Sharma: నేనే పీఎం అయితే నీ తట్ట బుట్ట సర్దేవాడిని! షామాపై యూవీ ఫాదర్ ఫైర్
04, Mar 2025
45 Views
Sports
ఓయ్.. రోహిత్ శర్మ ఎప్పుడైనా నీ పొట్ట చూసుకున్నావా ?
03, Mar 2025
31 Views
Sports
Champions Trophy 2025: సచిన్, పాంటింగ్ రికార్డులకు ఎసరు పెట్టిన కోహ్లీ! గట్టిగ లెక్కేసి కొడితే ఇక అంతే!
01, Mar 2025
39 Views
Sports
IPL 2025: రోహిత్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ముంబై ఇండియన్స్!
28, Feb 2025
56 Views
Sports
525 సిక్స్‌లు, 1069 ఫోర్లు.. ఐపీఎల్ 2025లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధం.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డ్.. ఎవరంటే?
27, Feb 2025
37 Views
Sports
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీలో కింగ్ రికార్డు! వన్డే క్రికెట్‌లో సచిన్, గేల్ లతో మరో అరుదైన ఘనత
25, Feb 2025
42 Views
Sports
IND vs PAK: కోహ్లీ క్రేజ్ అలాంటిది మరి.. విరాట్‌తో ఫొటోలు దిగేందుకు క్యూ కట్టిన పాక్ క్రికెటర్లు..
24, Feb 2025
33 Views
Sports
Virat: కోహ్లీతో శభాష్ అనిపించుకున్న దుబాయ్ నెట్ బౌలర్ కట్ చేస్తే IPL లోకి గ్రాండ్ ఎంట్రీ?
24, Feb 2025
57 Views
Sports
Champions Trophy 2025: భారత్ vs పాకిస్తాన్ హెడ్-టు-హెడ్ రికార్డు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
22, Feb 2025
33 Views
Sports
Champions Trophy 2025: తొలి మ్యాచ్ కు ముందే ఇండియాకు భారీ షాక్! అనారోగ్యంతో బాధపడుతున్న జట్టు సారధి!
20, Feb 2025
33 Views
Sports
IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌కి ముందే పాక్‌కు ఊహించని షాక్.. ఫ్యూచర్ స్టార్ దెబ్బకు మైండ్ బ్లాంక్
19, Feb 2025
34 Views
Sports
WPL 2025: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డ్!
19, Feb 2025
38 Views
Sports
IPL 2025: కప్ కోసం RCB మాస్టర్ ప్లాన్.. నాలుగు కాంబోలు సెట్..టైటిల్ తెచ్చిపెట్టే జోడి ఏదో మరి?
18, Feb 2025
50 Views
Sports
Champions Trophy 2025: వార్మప్ మ్యాచ్ లో సెంచరీతో రెచ్చిపోయిన KKR ఓపెనర్! 12 బౌండరీలతో ఊచకోత
18, Feb 2025
46 Views
Sports
WPL 2025: మంధాన మిస్.. హర్మన్‌ప్రీత్ కాదు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లెక్కలు మార్చిన ధీర వనితలు వీరే?
14, Feb 2025
57 Views
Sports
Team India: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్.. టీమిండియా స్వ్కాడ్‌లో చేరిన గంభీర్ శిష్యుడు..
12, Feb 2025
53 Views
Sports
IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఐసీసీ.. భారత్ vs పాక్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే
11, Feb 2025
00 Views
Sports
Rohit Sharma: రోహిత్ సెంచరీతో ప్రశ్నార్థకంగా ముగ్గురు భారత ఆటగాళ్ల భవిష్యత్.. ఇకపై నో ఛాన్స్?
10, Feb 2025
40 Views
Sports
Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. బౌలింగ్ మొదలెట్టిన జస్సీ.. దుబాయ్ టిక్కెట్ పక్కా?
10, Feb 2025
47 Views
Sports
Champions Trophy: లీగ్ దశలోనే భారత జట్టు ఇంటికి.. ఆ బలహీన జట్టే ఫైనల్ చేరేది: పాక్ మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్
08, Feb 2025
27 Views
Sports
India’s Test Captaincy: బుమ్రాకు షాక్ ఇవ్వనున్న BCCI? రోహిత్ తర్వాత కెప్టెన్ రేసులో ఆ ఇద్దరు!
06, Feb 2025
36 Views
Sports
IND vs ENG: రోహిత్, కోహ్లీలపైనే దృష్టంతా.. నేడు ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
06, Feb 2025
128 Views
Sports
Rohit Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ సంచలన నిర్ణయం! షాక్ లో ఫ్యాన్స్.. బీసీసీఐ అలా చేయడంతో..
05, Feb 2025
87 Views
Sports
చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్
03, Feb 2025
51 Views
Sports
IND vs ENG 1st T20: టీ20ల్లో అదిరిపోయే రికార్డ్.. కోల్‌కత్తాలో టీమిండియా తగ్గేదేలే
23, Jan 2025
54 Views
Sports
ఇండియన్ జెర్సీపై పాకిస్థాన్ పేరు ఉంటుందా?
21, Jan 2025
50 Views
Sports
Champions Trophy: రోహిత్ రాకపై నోరు విప్పిన పాకిస్తాన్! BCCI ని వేడుకుంటున్న PCB అధికారులు..
21, Jan 2025
57 Views
Sports
విరాట్ కోహ్లీకి గాయం!.. రంజీల్లో ఆడతాడా?
17, Jan 2025
40 Views
Sports
IPL: ఆ జట్టుకు 17 మంది కెప్టెన్లు
13, Jan 2025
43 Views
Sports
Champions Trophy: టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆ రూల్‌తో మిగతా జట్లు ఇంటికే: కొత్త డ్రామా షురూ చేసిన పాక్
08, Jan 2025
73 Views
Sports
భారత జట్టుకు శాపంగా బుమ్రా గాయాలు
07, Jan 2025
48 Views
Sports
200+ టార్గెట్ నిర్దేశిస్తే భారత్‌దే విజయం!
04, Jan 2025
62 Views
Sports
నెరవేరిన పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజి కల!
04, Jan 2025
67 Views
Sports
రోహిత్ నిర్ణయంపై రవిశాస్త్రి ప్రశంసలు
03, Jan 2025
51 Views
Sports
క్రికెట్ జట్టుకు హైదరాబాద్ కుర్రాడు
03, Jan 2025
56 Views
Sports
ఘనంగా పీవీ సింధు వివాహం
23, Dec 2024
58 Views
Sports
అశ్విన్ తర్వాత ఎవరు?
20, Dec 2024
42 Views
Sports
Ravichandran Ashwin: అతని వల్లే నేను ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్ఛా! లేకపోతే.. రోహిత్ పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
19, Dec 2024
42 Views
Sports
మూడో టెస్ట్.. భారత్ స్కోరు 167/6
17, Dec 2024
37 Views
Sports
IPL 2025: తప్పు చేసావ్ కావ్య పాప! ఆ ఇద్దరిని వదలకుండా ఉండాల్సింది.
14, Dec 2024
34 Views
Sports
రోహిత్ శర్మకు మద్దతుగా కపిల్ దేవ్
10, Dec 2024
34 Views
Sports
రోహిత్ శర్మ ఏ స్థానంలో ఆడాలి?
10, Dec 2024
47 Views
Sports
Rohit Sharma: ఇదెక్కడి చెత్త లాజిక్ రోహిత్ భయ్యా.. కెప్టెన్‌గా రీఎంట్రీ ఇస్తే ఓటమే.. లెక్కలు చూస్తే షాకే
09, Dec 2024
48 Views
Sports
147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు
07, Dec 2024
35 Views
Sports
ములుగు: హ్యాండ్ బాల్ పోటీలకు 12మంది ఎంపిక
07, Dec 2024
33 Views
Sports
IND vs PAK: హైబ్రిడ్ మోడ్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. 2027 వరకు పాక్ కండీషన్లకు ఓకే చెప్పిన ఐసీసీ.. అవేంటంటే?
06, Dec 2024
76 Views
Sports
IND vs AUS: పింక్‌బాల్ టెస్టుకు ఆస్ట్రేలియా ప్లేయింగ్-XI ఇదే.. హేజిల్ వుడ్ ప్లేస్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ హీరో
05, Dec 2024
00 Views
Sports
టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఉర్విల్ పటేల్
03, Dec 2024
47 Views
Sports
విరాట్ కోహ్లీని అధిగమించిన రిషభ్ పంత్
29, Nov 2024
49 Views
Sports
India vs Australia: టీమిండియాకు షాక్.. ఆసీస్ టూర్‌కు ఆ ఫాస్ట్ బౌలర్ దూరం..?
28, Nov 2024
36 Views
Sports
IND vs AUS: దుమ్మురేపిన టీమిండియా.. ఆస్ట్రేలియాపై ఘన విజయం
25, Nov 2024
121 Views
Sports
మరికాసేపట్లో రెండో రోజు వేలం.. ఎవరి దగ్గర ఎంతుందంటే?
25, Nov 2024
40 Views