share
Business
StockMarket Crash: 3 రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఈ షేర్లు జంప్.. ఐటీ డీలా..
17, Jan 2025
54 Views
వరుసగా మూడు రోజుల పెరుగుదల తర్వాత నేడు శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత కనిపిస్తోంది. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ మూడో త్రైమాసిక ఫలితాల కారణంగా మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. ఉదయం 11 గంటల సమయంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 718.05 పాయింట్లు (0.93%) క్షీణించి 76,324.77 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ 196.20 పాయింట్లు (0.84%)క్షీణించి 23,115.60 పాయింట్ల వద్ద ఉంది. ఇనీషియల్ ట్రేడింగ్‌లో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 6 శాతం పడిపోయాయి. యాక్సిస్ బ్యాంక్ షేర్లు 6 శాతానికి పైగా పతనం కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి.
నిన్న గురువారం మార్కెట్ క్లోసింగ్ తర్వాత ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 11% పెరిగింది. దింతో కంపెనీ ఆదాయ అంచనాలను కూడా పెంచింది. అమెరికన్ కస్టమర్ల ఖర్చులు పెరిగే సంకేతాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇక యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. రుణల వృద్ధి మందగించడం, బ్యాడ్ లోన్ల కారణంగా ఇలా జరిగింది. కానీ బెంచ్‌మార్క్‌లో రెండవ అతిపెద్ద స్టాక్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడవ త్రైమాసిక లాభాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ కారణంగా ఉదయం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 4% పెరిగాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, హెల్త్‌కేర్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2% క్షీణతతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్‌కు రెండు సానుకూల అంశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మొదటి విషయం ఏమిటంటే, డాలర్ ఇండెక్స్ & US బాండ్ ఈల్డ్‌లు డౌన్ ట్రెండ్. రెండవది, పెద్ద కంపెనీలు RIL ఇంకా ఇన్ఫోసిస్ మూడవ త్రైమాసిక ఫలితాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ రెండు స్టాక్స్ మార్కెట్‌లో కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ ఇంకా US బాండ్ ఈల్డ్‌లలో క్షీణత సానుకూలంగా ఉన్నప్పటికీ FIIల అమ్మకాలను నిరోధించడానికి తగ్గుదల సరిపోదు.
దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ షేర్లు దాదాపు నాలుగు శాతం పెరిగి రూ.1325.10కి చేరాయి. ఉదయం 11.30 గంటలకు 2.02 శాతం పెరిగి రూ.1294.35 వద్ద ఉంది. గురువారం అమెరికా మార్కెట్ పతనం ప్రభావం నేడు ఆసియా మార్కెట్‌పై కూడా కనిపించింది. నాల్గవ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 5.4% విస్తరించిందని అఫీషియల్ డేటా చూపడంతో చైనా స్టాక్‌లకు కొంత సపోర్ట్ లభించింది. జపాన్ నిక్కీ 1.1 శాతం పడిపోయింది. MSCI ప్రపంచ సూచీ 0.05% పడిపోయింది. ఆసియా-పసిఫిక్ ప్రాంత షేర్లలో వైడ్ ఇండెక్స్ 0.4% పడిపోయింది.
రూపాయి పతనం
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం భారత మార్కెట్‌లో రూ.4,341 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,928 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రష్యా ఆయిల్ ఉత్పత్తిదారులపై US ఆంక్షలు ఇంకా ఫెడరల్ రిజర్వ్ అధికారుల నుండి వడ్డీ రేట్ల తగ్గింపు గురించి సంకేతాల తర్వాత వరుసగా నాల్గవ వారం లాభాల ట్రాక్‌లో చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. ఇదిలా ఉండగా ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పడిపోయి 86.42 వద్ద ఉంది.
share Share now
Related Posts
Business
Stock Market: స్టాక్ మార్కెట్ దూకుడు.. వరుసగా మూడో రోజూ లాభాల పంట!
16, Apr 2025
53 Views
Business
బాబోయ్ బంగారం.. ఇక కొనలేమండోయ్..! ఈ ఏడాది చివరినాటికి లక్ష దాటి.. భారీగా పెరిగే ఛాన్స్..!!
16, Apr 2025
66 Views
Business
Gold Rate Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందో తెలుసా..
14, Apr 2025
59 Views
Business
Gold Rate Today : బంగారం కొనాలనుకుంటున్నారా? ముందు ఇవాళ రేటు చూసేయండి!
12, Apr 2025
47 Views
Business
Best stocks: ఈ స్టాక్‌లను కొంటే లాభాల పంటే..ఏడాదిలో 30 శాతం వరకూ రాబడి
12, Apr 2025
71 Views
Business
Gold Rate: కొండెక్కిన పసిడి.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఎంత పెరిగిందో తెలిస్తే.!
12, Apr 2025
60 Views
Business
Petrol station scams: పెట్రోలు బంకుల్లో పెరుగుతున్న మోసాలు.. ఈ చిట్కాలతో వాటికి చెక్..!
11, Apr 2025
26 Views
Business
లక్ష పెడితే లక్షన్నర.. స్టాక్ మార్కెట్లో డబ్బులు కురిపిస్తున్న మల్టీబ్యాగర్ షేర్.. మీ దగ్గర ఉందా.. !
11, Apr 2025
22 Views
Business
Gold Price: అక్షయ తృతీయకు ముందు భగ్గుమంటున్న బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?
11, Apr 2025
79 Views
Business
Bank Holidays: వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఎందుకో తెలుసా..?
09, Apr 2025
21 Views
Business
Tesseract EV: సింగిల్ చార్జింగ్ పై 260 కిలోమీటర్ల రేంజ్.. అదరహో అనిపిస్తున్న టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
08, Apr 2025
23 Views
Business
Stock Market Crash: స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి!
07, Apr 2025
57 Views
Business
Gold Price Today: గోల్డెన్ న్యూస్.. రూ. 56 వేలకు దిగిరానుందా.? తులంపై ఎంత తగ్గిందంటే
05, Apr 2025
58 Views
Business
Gold ETFs: గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెట్టుబడుల వరద.. ఏడాదిలో ఎంత పెరిగాయో తెలుసా..?
03, Apr 2025
26 Views
Business
Gold Rate Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట..! హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు..
03, Apr 2025
21 Views
Business
పసిడి పరుగు.. దేశంలో ఈరోజు బంగారం ధరలు.. 22, 24 క్యారెట్ల గోల్డ్ తులం ఎంతుందంటే?
02, Apr 2025
20 Views
Business
Flying Taxis: గాల్లో ఎగిరే ట్యాక్సీలు వచ్చేశాయ్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాంక్
02, Apr 2025
23 Views
Business
Ratan Tata: జంతువులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్ టాటా.. ఆయన సంపదలో ఎక్కువ భాగం విరాళాలే..
01, Apr 2025
17 Views
Business
Stock Market : నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ & ఆటోమొబైల్ రంగాల ఒత్తిడితో సూచీలు పతనం
28, Mar 2025
26 Views
Business
Gold Price Today: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో ఎంత పెరిగిందంటే?
27, Mar 2025
23 Views
Business
Gold Price Today : పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివచ్చిన బంగారం ధరలు!
17, Mar 2025
22 Views
Business
Jio: జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.299తో 90 రోజుల హాట్‌స్టార్.. మరెన్నో బెనిఫిట్స్!
17, Mar 2025
22 Views
Business
Gold Rate: భూమిమీదకు పసిడి ధరలు.. నేడు రూ.3,300 తగ్గిన ధర, నేటి హైదరాబాద్ రేట్లివే..
11, Mar 2025
47 Views
Business
Gold Rates Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లి పెరిగిన బంగారం ధరలు!
08, Mar 2025
36 Views
Business
Multibagger: అదరగొడ్తున్న పెన్నీ స్టాక్స్.. 5 ఏళ్లలో 25000% జంప్.. మీరు ఈ షేర్స్ కొన్నారా..
07, Mar 2025
46 Views
Business
Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?
05, Mar 2025
31 Views
Business
Gold Prices: ఔనా.. నిజమా.. తులం బంగారం ధర లక్ష దాటుతుందా..?
04, Mar 2025
30 Views
Business
పసిడి ప్రియులకు ముఖ్య గమనిక..! బంగారం కొంటే ఇలాగే కొనండి.. లాభానికి లాభం, ఫుల్ సెక్యూరిటీ..!!
03, Mar 2025
36 Views
Business
Flying Car: ఎగిరే కారు వచ్చేస్తోంది.. కలను సాకారం చేసిన స్టార్టప్ కంపెనీ
28, Feb 2025
38 Views
Business
Gold Price Today: గోల్డ్ లవర్స్ ఇది విన్నారా.! హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే
24, Feb 2025
35 Views
Business
షేర్ మార్కెట్ క్రాష్: తుడిచిపెట్టుకుపోయిన లక్షల కోట్లు ... సెన్సెక్స్ 750points డౌన్..
24, Feb 2025
41 Views
Business
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా? ఇది తప్పక తెలుసుకోండి లేదంటే ఇబ్బందులు తప్పవు!
20, Feb 2025
32 Views
Business
Gold Rate: సోమవారం శపించిన పసిడి.. రూ.5,500 పెరిగిన గోల్డ్ ధర, ఏపీ-తెలంగాణ తాజా రేట్లివే..
17, Feb 2025
57 Views
Business
Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
14, Feb 2025
48 Views
Business
Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట..! హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. మీ నగరంలో ఎంతంటే?
13, Feb 2025
41 Views
Business
Gold Price Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. లక్షకు చేరుకుంటుందా..?
12, Feb 2025
39 Views
Business
Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్.. 5 రోజుల్లో రూ.17.76 లక్షల కోట్లు హాంఫట్
11, Feb 2025
51 Views
Business
బంగారం ధరల మంట! సామాన్యులకు భారంగా పసిడి, వెండి ! నేడు కస్టమర్లకి ఝలక్..
11, Feb 2025
41 Views
Business
Gold Price Today: రూ.86 వేలు దాటిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా..?
10, Feb 2025
46 Views
Business
పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?
08, Feb 2025
31 Views
Business
RBI MPC Meeting: రేపో రేటు కట్ చేసిన ఆర్బీఐ గవర్నర్.. ఐదేళ్లలో మొదటిసారి.. హోమ్ లోన్స్ మొదలైన వాటికి రిలీఫ్..
07, Feb 2025
29 Views
Business
Gold Rate Today: మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..
06, Feb 2025
41 Views
Business
Gold Rate: ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు చేరింది బంగారం ధర
05, Feb 2025
104 Views
Business
అప్పట్లో 5 పైసలు, ఇప్పుడు 20 రూపాయలు.. ఇన్వెస్టర్లకు 400% లాభం ఇచ్చిన పెన్నీ స్టాక్..
05, Feb 2025
82 Views
Business
Gold Price Today: బంగారం కొంటున్నారా.. ? తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఇవే.. తులం ఎంత ఉందంటే..
05, Feb 2025
91 Views
Business
Gold price today : అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు చూస్తే..
04, Feb 2025
45 Views
Business
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
03, Feb 2025
48 Views
Business
Gold Rate: బడ్జెట్ తర్వాత కుప్పకూలిన గోల్డ్ రేటు.. నేడు ఏకంగా రూ.4,400 తగ్గిన పసిడి, స్టార్ట్ షాపింగ్..
03, Feb 2025
65 Views
Business
Stock Markets: వరుసగా నాలుగోరోజూ లాభపడతాయా!
31, Jan 2025
45 Views
Business
STOCK MARKETS: లాభాల్లో మొదలవ్వొచ్చు
29, Jan 2025
50 Views
Business
Stock Markets: బ్యాంకు, ఫైనాన్స్ షేర్ల జోరు
28, Jan 2025
57 Views
Business
Stock Markets: నష్టాలకే అవకాశం..
23, Jan 2025
32 Views
Business
Stock Markets: పండగ మురిపెం లేనట్టేనా!
13, Jan 2025
55 Views
Business
Stock Markets: O&G షేర్లు అదుర్స్.. మిగతావి బెదుర్స్
08, Jan 2025
45 Views
Business
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
26, Dec 2024
55 Views
Business
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు
23, Dec 2024
39 Views
Business
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
07, Dec 2024
48 Views
Business
వచ్చే 6 నెలల్లో ఈ షేర్లతో 21 శాతం నుంచి 42 శాతం వరకు రాబడి
04, Dec 2024
44 Views
Business
Indian Currency Notes : భారతదేశంలోనే అతిపెద్ద నోటు.. 32 ఏళ్లుగా చెలామణిలో..
04, Dec 2024
47 Views
Business
GST: జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్.. కేంద్రం కీలక ప్రతిపాదన.. ఇక మరింత బాదుడు..!
04, Dec 2024
29 Views
Business
నేడు లాభాల్లో స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు కలిసొచ్చిన రోజు.. ఏకంగా 4 లక్షల కోట్లు..
03, Dec 2024
45 Views
Business
BSNL 4G Telangana తెలంగాణకు BSNL గుడ్‌న్యూస్.. 4G సేవలపై కీలక ప్రకటన..!
02, Dec 2024
34 Views
Business
మరో అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చిన BSNL
28, Nov 2024
51 Views
Business
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
28, Nov 2024
52 Views
Business
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
27, Nov 2024
48 Views